Puri Jagannadh reveals more names in the drug scandal, Check Out Here

2017-07-21 4

IT official said the director Puri Jagannadh personally met Calvin at "four different venues" while partying or at film-related functions.

దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇతర సెలబ్రిటీల పేర్లు చెప్పి చిక్కులో పడినట్లు అర్థమవుతోంది. తనపై అధికారులు గుప్పిస్తున్న ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఆయన కాస్తా ఆగ్రహంతో అనుకోకుండా ఇతరుల పేర్లు చెప్పారని అంటున్నారు.