Ravindra Jadeja On Top And Ashwin Slips To 3 Position In ICC Test Rankings

2017-07-20 14

Ravindra Jadeja remains on top position with 898 points and India’s spinner Ravichandran Ashwin has gone down to the third position in the latest ICC Player Rankings for Test bowlers which were released on Wednesday.


ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌల‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి స‌త్తాచాటాడు. 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ త‌రువాతి స్థానంలో శ్రీలంకకు చెందిన రంగన హెరాత్ నిలిచాడు.