SS. Rajamouli Awareness Speech About Traffic Rules

2017-07-20 0

SS Rajamouli Fantastic Speech @ Traffic Awareness Programme SS. Rajamouli, the director of Baahubali, today attended the Traffic awareness program and he made sure that everyone will understand how important the traffic regulations are in a very strong way.


ఏదైనా ఎవేర్‌నెస్ కార్యక్రమాలు జరిగితే రాజమౌళిని ఆహ్వానిస్తుంటారు. తాజాగా హైద్రాబాద్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి స్పీచ్ ఆకట్టుకుంది.