Bigg Boss Telugu: 'Reality' Drama Going in Bigg Boss!, Watch Here

2017-07-20 18

As per the drama goes, Telugu makers are looking to induce as much as possible from the onset itself. They are trying to evoke elimination drama even before the contestants have settled and on the first day itself, Sampoornesh Babu became the Captain of the house.



‘బిగ్ బాస్’ రియాల్టీ షో మొదలవడానికి ముందు ఇది ఏమేరకు విజయవంతం అవుతుందో అన్న సందేహాలు గట్టిగానే వినిపించాయి. హోస్ట్ గా వారాంతాల్లో ఎన్టీఆర్ ఎంత బాగా షోను నడిపించినా.. మిగతా ఐదు రోజుల్లో పార్టిసిపెంట్లు ఆసక్తిని నిలిపి ఉంచగలరా.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలరా అన్న అనుమానాలు నెలకొన్నాయి