NTR Tweets About Jai Lava Kusa Movie

2017-07-19 3

Junior NTR has taken his twitter handle and said that "JLK shoot in Pune in a super speed mode with a very focused and efficient crew."

జై లవకుశ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన సెట్ ఫోటోలను ఎన్టీఆర్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'నైపుణ్యం కలిగిన బృందంతో పుణెలో శరవేగంగా జేఎల్‌కే (జై లవ కుశ) షూట్‌ జరుగుతున్నది' అని ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు.