Biggboss contestant Mumaith Khan facing allegations in Drug case. But Mumaith is enjoying her time in Biggboss. Her chemistry with Dhanraj is talk of the town. Their pair become interesting point in the reality show.
బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ మూడో ఎపిసోడ్‌లో ముమైత్ ఖాన్ వ్యవహారం హైలెట్‌గా మారింది. తనదైన శైలిలో హౌస్‌లో ముమైత్ ఆకట్టుకొంటున్నారు. ముఖ్యంగా ధన్‌రాజ్‌తో అతిసన్నిహితంగా మెదగడం చర్చనీయాంశమైంది. వీరద్దరి జోడి బిగ్‌బాస్‌లో హైలెట్‌గా మారింది.