India head coach Ravi Shastri succeeded in convincing the BCCI to appoint his man Bharat Arun as the bowling coach while Sanjay Bangar was elevated to assistant coach. India head coach Ravi Shastri now wants batting great Sachin Tendulkar to work with the national team as a consultant
భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికైనా అనంతరం మిగతా సహాయకులుగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారిని కాదని, తనకు నచ్చిన వారిని తీసుంటానని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. తాజాగా మరో కొత్త కోరికను బయటపెట్టాడు.