Puri Jagannadh Irritated With Enquiry Questions

2017-07-19 130

Director Puri Jagannath attended for Excise department probe in Drug Case. He was quized by officials with 20 Questions. One psychriatist joined the official for this intergation. Puri Jagannath was given Lunch break for a while.

పూరీ జగన్నాథ్ విచారణ కోసం దాదాపు భారీగానే ప్రశ్నావళిని రూపొందించారని తెలుస్తున్నది. భోజన విరామ సమయానికి దాదాపు 20 ప్రశ్నలను అధికారులు సంధించినట్టు సమాచారం. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేంతవరకు పూరిని వదిలిపెట్టలేదనేది ఇన్‌సైడ్ టాక్.