Rana opens up about his involvement in the drugs scandal

2017-07-19 1

Rana says I work out so much, so hard. To get into the shape I am in, it takes a strict diet regimen. What do you think is going to happen to all that effort if I do drugs?,” The actor also said that it’s been quite a few years since he entered in the film industry and has learnt to take such rumors in his stride as they won’t affect him.



తాజాగా, హీరో రానాకి ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. ఆ ప్రశ్నకు రానా గట్టిగానే సమాధానమిచ్చాడు. 'బాహుబలి' సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. డ్రగ్స్‌ తీసుకుంటే, అలాంటివి కాన్ఫిడెంట్‌గా చెయ్యలేం, ఇలా వుండలేం కూడా.. అని తెగేసి చెప్పాడు. మరికొందరు సినీ ప్రముఖులదీ ఇదే వాదన.