Bigg Boss Telugu: Nominated Names For Elimination

2017-07-18 38

Bigg Boss Telugu Elimination & Missed Call Number Details: Here below is bigg boss telugu voting complete details about Bigg Boss Missed Call Vote steps and method for bigg boss voting. Vote for contestant Hariteja: Missed Call Number – 08433900171, Vote for contestant Jyothi: Missed Call Number – 08433900166, Vote for contestant katthi Kartheeka: Missed Call Number – 08433900169, Vote for contestant Madhupriya: Missed Call Number – 08433900164, Vote for contestant Mahesh Katthi: Missed Call Number – 08433900168.


అందరినీ ఒకే చోటుకు పిలిచిన బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపాల్సిన(ఎలిమినేషన్) ఇంటి సభ్యులు ఎవరు అనే విషయమై ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయినందు వల్ల ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నుండి సంపూ సురక్షితులయ్యారని, ఇంటి సభ్యులెవ్వరూ సంపూ పేరు చెప్పకూడదని బిగ్ బాస్ తెలిపారు.