Former Indian Cricketer Joginder Sharma's Father Stabbed And Looted

2017-07-18 3

Former India cricketer Joginder Sharma's father was stabbed and looted by unknown assailants in Rohtak, Haryana. As per media reports, Om Prakash Sharma was stabbed and robbed by two unknown assailants near his shop in Rohtak's Kathmandi area on July 15.

టీమిండియాకు వరల్డ్ టీ20 సాధించడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు జోగిందర్‌ శర్మ తండ్రిని కత్తితో పొడిచి దోపిడీకి పాల్పడ్డారు.