Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked

2017-07-18 453

Fight master Ram Laxman satire on anchor Udaya Bhanu in Gautamnanda Audio function. They said that youth will spoil if you come in nice saree for functions. She acted as heroin along with Ram Laxman in Khaidi Brothers movie.


రామ్ లక్ష్మణ్‌లు ఆడియో ఫంక్షన్ లో మాటలను కొనసాగిస్తూ ఉదయభాను డ్రస్సింగ్స్‌పై సటైర్ వేశారు. వేదికలపైన మీరు అడుగు పెడితేనే ఆ ఫంక్షన్ వెలిగిపోతుంది. అలాంటిది నిగనిగ మెరిసిపోయే చీరలో మీరు వస్తే యువకుల పరిస్థితి ఏం కావాలమ్మా అంటూ రామ్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారి మాటలకు ఉదయభాను పొంగిపోయింది.