Rajamouli son Kartikeya, Akhil Akkineni participated in Rana Daggubati's Number 1 Yaari. They have lot fun in this show and shared some interesting incidents in their life. In this juncture Akhil revealed that he got love proposal from one guy.
అఖిల్ కి మరో ప్రపోసల్... ఎవరో తెలిస్తే షాక్...
ఈ మధ్యలో నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని రానా అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానం ఇస్తూ.. ఈ మధ్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ సరదా సంఘటన ఎదురైందంటూ ఒక షాక్ రివీల్ చేసాడు.