Ram Charan offers Huge Remuneration For Koratala Shiva

2017-07-17 113

Ram Charan has to do a movie with Koratala Shiva. The project got a break, due to some reasons. Later Koratala Shiva is up with a list of films which are huge hits at box office. Probably, with Koratala’s demand, Ram Charan is trying to make a film back with him. For this purpose, he offers a huge remuneration of 15crores through his banner



అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో చేసే సినిమా నిమిత్తం 14 కోట్ల రూపాయలు కొరటాలకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు అనుకున్నట్టు గా అప్పుడే గనక ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే కొరటాల రెమ్యున రేషన్ అంత భారీ గా ఉండేది కాదు. కానీ ఈ రెండేళ్ళ కాలం లో కొరటాల టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అంతేమరి ప్లానింగ్ లేటయితే రేటు పెరిగి పోతుంది....