The latest selfie video of Actor Nani about his latest movie Ninnu Kori Success, video here
నిన్ను కోరి 1 మిలియన్..నాని ఎమోషనల్ వీడియో...నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకదేవుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ నాని ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. నిన్ను కోరి చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా పెద్ద థాంక్స్ చెప్పారు.