Mega Power Star Ram Charan has so many fans. Many kids have become fans of the star hero after watching his film Magadheera.
మళ్ళీ పుడతావురా భైరవా..!!
రామ్ చరణ్ వీరాభిమాని చిన్ని మగధీర మరణించాడు. సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు.కూలీ డబ్బులతో జీవనం సాగించే కుటుంబ సభ్యులు చిన్నారికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించలేకపోవటంతో బుధవారం కన్నుమూశాడు.