Jagapathi Babu's Patel S.I.R Movie Review

2017-07-14 49

Patel S.I.R. is a 2017 Telugu Action thriller film, produced by Sai Korrapati on Varahi Chalana Chitram banner and directed by Vasu Parimi. Starring Jagapati Babu in the titular role and music by DJ Vasanth.

నిజంగానే అనెస్పెక్టెడ్...పటేల్ సర్..రివ్యూ...

చాలా కాలం తర్వాత జగపతి బాబు మళ్లీ హీరోగా చేసిన సినిమా కావడంతో 'పటేల్ సర్' పై ప్రీ రిలీజ్ నుండే మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా జూలై 14న విడుదలయి మంచి స్పందన అందుకుంటుంది.

ప్లస్ పాయింట్స్--> పటేల్‌గా జగపతి బాబు నటన,సెకండాఫ్ సినిమాటోగ్రఫీ..
మైనస్ పాయింట్స్ --> ఫస్టాఫ్ స్టోరీ లైన్