Navadeep in Drugs Scandal, Top Tollywood Actors Trying to Save him

2017-07-14 5

The Excise Department has sent notices to 10 popular persons of Telugu film industry in the drugs case. Hero Navadeep responds about his drugs issue



డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్ ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగారని సమాచారం. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారీ నవదీప్ పేరుపై చర్చ జరుగుతోంది.