Jr.NTR's Jai Lava Kusa 2nd Teaser release date revealed

2017-07-14 324

The makers of Jai, Lava and Kusa will release three teasers of the NTR Jai Teaser got huge likes and next teaser of Lava will coming soon




లై లవకుశ సెకండ్ టీజర్ విడుదల డేట్ పక్కా...

తొలి టీజర్‌లో జై పాత్రతో ఎన్టీఆర్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. రెండో టీజర్‌లో లవ్ పాత్రను పరిచయం చేయనున్నారు. లవ్ పాత్రలో ఎన్టీఆర్ లవర్ బాయ్‌గా కనిపించే అవకాశం ఉందట. రెండో టీజర్‌ను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రెండో టీజర్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.