After the conclusion of the West Indies tour, Ravindra Jadeja finally managed to get a glimpse of his one-month old daughter Nidhaya for the first time. During the Castrol event for which Jadeja has been chosen as the brand ambassador, the all-rounder could not contain his excitement in meeting his daughter.
దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనలు ముగించుకుని బుధవారం టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. క్యాస్ట్రాల్ సంస్ధ రవీంద్ర జడేజాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తన కుమార్తె నిధ్యానతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా జడేజా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను మీడియాతో పంచుకున్నాడు