BJD MLA Carried by His Supporters to Cross Ankle-Deep Water : Caught on cam:

2017-07-14 57

Local Biju Janata Dal (BJD) MLA Manas Madkami was seen being carried by his supporters to avoid a muddy stretch during his visit to Odisha's Malkangiri district.


ఆయనో ఎమ్మెల్యే. ఓ కార్యక్రమానికి వెళ్లాడు. మధ్యలో ఓ చిన్న బురద కాలువ దాటాలి. అక్కడే ఆయన ఆగిపోయారు. తెల్ల దుస్తులు వేసుకున్న ఆ ఎమ్మెల్యే ఆ బురద కాలువ ఎలా దాటాలని ఆలోచిస్తున్నాడు. ఇంతలో మద్దతుదారులు ఆయనకు హెల్ప్ చేశారు. ఎమ్మెల్యే షూ తడవకుండా ఉండేందుకు ఆయన్ను భుజాలపై మోసుకుని వెళ్లారు.

Free Traffic Exchange