Cricketer Irfan Pathan dedicated a romantic song Badrinath Ki Dulhania to his wife
భారత జట్టులో ఒక వెలుగు వెలిగిన పఠాన్ సోదరులు తమలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని అభిమానులకు చూపించారు. పఠాన్ సోదరులు బాలీవుడ్ సినిమాలోని పాటలను పాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.