About two lakh families belonging to Yadav and Kuruma castes in Telangana will be sanctioned sheep units this year as announced by Chief Minister K. Chandrasekhar Rao, and an equal number will be sanctioned to the same the next year.
గొర్ల వ్యాపారులను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. నాణ్యతలేని గొర్లను వాళ్ళకి నానా సాకులు చెప్పి అంటగడుతున్నారు. 400 రూపాయలకి 1 kg మటన్ వస్తుంటే, ఈ గొర్లకి 700 రూపాయలు అని చెప్పి మోసం చేస్తూ దందా నడుపుతున్నారు.