Ganguly played key role in Ravi Shastri limited powers as a coach

2017-07-13 0

The hate-hate relationship between Ravi Shastri and Sourav Ganguly has refused to die down even a year after the latter replaced the former with Anil Kumble as chief coach of India.
నిజానికి గతేడాది రవిశాస్త్రిని కోచ్‌ కాకుండా అడ్డుకోవడంలో విజయవంతమైన గంగూలీ, ఈసారి కోచ్ పదవికి రవిశాస్త్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న అంశం ఆసక్తిగా మారింది.కొత్త కోచ్‌ ఎంపిక అనేది క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చేతుల్లో ఉండటం... దానికి ఛీప్‌గా సౌరవ్ గంగూలీ కావడంతో రవిశాస్త్రికి ఈసారి కూడా కోచ్ పదవి దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు సోమవారం ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం వ్యక్తమయ్యాయి.