Saaho will be one of Prabhas’ most anticipated films. As per the latest update,the actor is all set to start shooting for Saaho by July end
సాహో షూటింగ్ గురించి అప్పుడు మీడియాలో విశేషాలు వినిపిస్తున్నా పూర్తిస్థాయిలో నిర్మాణం జోరందుకోలేదు. తాజా సమాచారం ప్రకారం జూలై చివరి వారం కల్లా ప్రభాస్ సాహో షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటాడని తెలిసింది.