Fida Fame Sai Pallavi Dance among the students
స్టూడెంట్స్ మధ్యలో సాయి పల్లవి కేక డాన్స్..
మలయాళం లో రిలీజ్ అయిన ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తరువాత వరుణ్ తేజ్ పక్కన శేకర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటిస్తుంది.