Pawan and Trivikram To Follow Attarintiki Daredi Sentiment for Next Movie

2017-07-12 1

Pawan Kalyan and Trivikram To Follow Attarintiki Daredi Sentiment


పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' .. ' అత్తారింటికి దారేది' సినిమాల భారీ విజయాలే ఇందుకు కారణం. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది