Nara Rohit About His role in Samanthakamani
శమంతకమణి' .. వినగానే ఆసక్తిని రేకెత్తించే టైటిల్. ఇది ఒక కారు పేరు .. దానిని ఎత్తుకెళ్లిన దొంగల చుట్టూ ఈ కథ తిరుగుతుందని నారా రోహిత్ చెప్పాడు. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, మిగిలిన ప్రధానమైన పాత్రల్లో సుధీర్ బాబు .. సందీప్ కిషన్ .. ఆది .. రాజేంద్ర ప్రసాద్ నటించారు.