అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబుతున్నరంటూ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కాని ఇంత వరకు ఎవరూ నోరు మెదపలేదు. కాగా ప్రభాస్ తరువాతి సినిమా సాహో లో అనుష్కనే మళ్ళీ నటిస్తుంది అనే వార్త నిజమే అయ్యేట్టు ఉంది. ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను సంప్రదించినా అనుష్కనే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.