India vs West Indies, 5th ODI Highlights : India beat West Indies by 8 wickets - Oneindia Telugu

2017-07-07 51

Riding on Virat Kohli's record ton and Dinesh Karthik's fifty, the Indian players made amends to their loss in the previous game with a solid performance in the fifth and final one day of the series at Sabina Park on Thursday to clinch the series in style



కరీబియన్‌ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది