Bigg Boss Telugu : List Of Celebrities Participating In NTR's Bigg Boss Show

2017-07-06 1,416

t is for the first time Jr.NTR is going to host a reality TV show Big Boss which marks the as small debut of the actor. Sources informed that they are likely to call some of the celebrities to participate in the show to generate a positive abuzz among the audience.

బిగ్గ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహా, రంభ, మంచు లక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.