Hardik Pandya has become an integral member of the Indian limited-overs side with his allround abilities, providing India options from different fronts. While his batting is perceived as his primary trait and his bowling an extra option for Virat Kohli's side, the 23-year-old has been doing the job consistently for India in the ongoing series against Windies, having picked up 5 wickets in the four matches so far.
మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు తలకెత్తుకునేందుకు టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సంసిద్ధత వ్యక్తం చేశాడు. టీమిండియాలో సమర్థుడైన ఆల్ రౌండర్ గా ఎదిగే ప్రయత్నంలో కొంత పురోగతి సాధించిన హార్డిక్ పాండ్య మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తో పాటు, వెస్టిండీస్ టూర్ లో మూడో వన్డే ఓటమి మంచి పాఠాలు నేర్పిందని అన్నాడు