Champions Trophy : PCB appoint Sarfraz Ahmed As The New Test Captain - Oneindia Telugu

2017-07-05 2

The Pakistan Cricket Board (PCB) have officially announced today (July 4) that ODI and T20 captain Sarfraz Ahmed will now lead the Test side too. PCB chairman Shahryar Khan made the announcement that the board had offered Sarfraz to take up the skipper's role and the wicketkeeper-batsman readily accepted the offer



పాకిస్థాన్ జట్టుకు ఇకపై మూడు ఫార్మాట్లలో సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ మంగళవారం ప్రకటించాడు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను సర్ఫరాజ్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.