Tdp chief Chandrababu naidu warned to party leaders on Monday. some leaders violate party disciplane, who violated party discipline they will punished he said. The meeting held discussions on TTD chairman, board members appointment, RTC chairman, members along with filling of other nominated posts apart from strategies for the Nandyal by-polls.
వైసీపీ వల్ల తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని సొంత పార్టీ నాయకుల వల్లే కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కొందరు టీడీపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. అమరావతిలో సోమవారం నాడు జరిగిన పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు.