Alien Found In Adilabad Forest Caught In cc tv footage: Video Goes Viral

2017-07-04 32

In Adilabad dist,forest officers arrange cc cameras in the forest for inquiry, they got shock by cc tv footage.

అదిలాబాద్ జిల్లాలోని జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయని, అవి గొర్రెలను చంపుకొని తిన్నాయని, అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో ఇవన్నీ నిక్షిప్తమయ్యాయని కూడా పేర్కొంటున్నారు.అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో దొరికిన ఫోటోలు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో పంపిస్తున్నారు.