Pawan Kalyan Janasena party meeting held in Karnool district. In That so many fans and party members participated, one of his dumb fan explained their issues to him.
పవన్ తో మూగ అభిమాని సైగల ఆవేదన....
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ మీటింగ్ ఇటీవల కర్నూల్ లో ఏర్పాటు చేసారు. ఆ సభలో ఒక మూగ అభిమాని తమ గోడుని చెప్పుకున్నాడు..