Fire Brand Roja Starts Again - Oneindia Telugu

2017-06-30 654

YSR Congress Party MLA RK Roja on Thursday fired at Andhra Pradesh CM Chandrababu Naidu for Bhuma Nagireddy and Jyothula Nehru issues.


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మళ్ళీ ఎటాక్ స్టార్ట్ చేసింది.. చంద్రబాబును నమ్మి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు.టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారన్నారు