Cops Helping Worshippers For Namaz : Video Goes viral on social media - Oneindia Telugu

2017-06-30 19

A gesture on Eid-ul-Fitr by two constables is winning hearts. The two are seen helping worshippers on the streets by putting their caps onto the sheets of cardboard used as prayer mats as they were getting blown away by the wind.



ఈదుల్ ఫితుర్ రోజున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ పోలీసులు గొప్ప పనిచేశారంటూ, అందరి మనసులు గెలుచుకున్నారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు