Hero Sudheer Babu's Son 'Darshan' in Shamanthakamani Movie

2017-06-20 3

Know who is the Junior Super Star Krishna. Hero Sudheer babu's Son 'Darshan', going to act in his upcoming film "Shamanthakamani". Sudeer tweeted this on Father's day special.


జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ ఎవరో తెలుసా..?

సుధీర్ హీరోగా నటిస్తున్న శమంతకమణి సినిమాలో తన కుమారుడు దర్శన్ బాల నటుడిగా పరిచయం అవనున్నాడు. ఈ విషయాన్ని సుధీర్ బాబు, 'జూనియర్ కృష్ణని పరిచయం చేస్తున్నాను..' అంటూ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ట్వీట్ చేసాడు.