Ravindra Jadeja is now India's leading wicket-taker in the tournament's history.Ravindra Jadeja continues his love-affair with ICC Champions Trophy. The spinner, after a brilliant run in the 2013 edition, has now surpassed Zaheer Khan’s tally of 15 in the tournament.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్ల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు.