A clinical display from India and they have stormed into the finals. The Bangla Tigers were left clueless today and crumbled under pressure. The defending champions are looking ominous now and it sets up for a thrilling clash against Pakistan on Sunday.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.