Samantha Shocked By Seeing A Rare Pic

2017-06-16 4

Samantha Shocked by seeing her own rare pic. That pic posted by one of her fan priyanka. Samantha said thanks to her and retweeted her rare childhood pic with her brothers..

ఒక అరుదైన పిక్ చూసి సమంత షాక్

సమంత తన అభిమాని పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటోని చూసి షాక్ కి గురైంది.
తనకి ఆ ఫోటో షేర్ చేసినట్టు గుర్తు లేదని తెలిపింది..సమంత తన సోదరులతో కలిసి దిగిన ఫోటోని మళ్ళీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది..