Champions Trophy 2017: Yuvraj Singh says being alive is the biggest thing for him

2017-06-15 1

"Sir zindagi bach gayi humari, who sabse badi baat hain (I am alive and that is the biggest thing for me)," Yuvraj Singh smirked when asked if he has any regrets on the eve of his landmark 300th ODI appearance.



తాను ప్రాణాలతో ఉన్నానని అదే గొప్ప విషయమని టీమిండియా వెటరన్ క్రికెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో యువరాజ్ సింగ్ 300 వన్డేలు పూర్తి చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా వన్డేల్లోలా టెస్టుల్లో ఘనమైన రికార్డు లేనందుకు చింతిస్తున్నారా? అనే ప్రశ్నకు యువరాజ్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు