British Indian entrepreneur Poonam Gupta has bought a painting depicting Virat Kohli's IPL journey over 10 years for a whopping 2.9 million pounds.
ప్రపంచంలోని మోడ్రన్ క్రికెటర్లలో అత్యధిక అభిమానులు కలిగిన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ క్రేజ్ అమాంతం పెరుగుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ పెయింటింగ్‌ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు.కోహ్లీ పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని వర్ణించే చిత్రరాజాన్ని బ్రిటిష్ ఇండియన్ పూనమ్ గుప్తా దాదాపు రూ.2.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.