Champions Trophy : Pakistani pacer Wahab Riaz on sale

2017-06-15 4

As Pakistan prepare to face hosts England in the 1st semi-final of ICC Champions Trophy 2017 today (June 14), an upset fan has put paceman Wahab Riaz on sale on the website ebay.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ‌టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్ ‌ఆహ్వానించాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.టోర్నీలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయపడిన టోర్నీకే దూరమైన వహాబ్‌ రియాజ్‌‌ని ఈబేలో అమ్మకానికి పెట్టాడు