Manchu Family Warned Manoj For His Tweet

2017-06-15 7

Manchu family warned Manoj for his tweet. Then Actor Manoj, however, clarified the tweet of quit by saying It was part of a promotional campaign for his next film. He tweet reads: 'Wow! Didn’t expect such an overwhelming response/criticism from media darlings for my tweet. Everyone really took a different turn! I had plans to announce my next movie in my own style, but it didn’t go down the right way, did it?.'

ఇదే నా ఆఖరు సినిమా అని మనోజ్ ట్వీట్ చేయడం పై మంచు కుటుంబ సభ్యులు మంచు మనోజ్ ని హెచ్చరించారు. దాంతో మనోజ్ గంటలో ట్వీట్ ని డిలీట్ చేసి తన మాటని వెనక్కి తీసుకున్నాడు. తన తరువాతి సినిమా ప్రమోషన్ గురించి కొత్తగా చెప్పాలనుకున్నాను, అలా చెప్పాలనుకున్నది ఇలా అపార్థాలు కొని తెస్తుంది అని అనుకోలేదు అని మళ్ళీ ట్వీట్ చేసాడు.