Champions Trophy 2017, IND vs BAN : Kohli, Dhawan and Yuvraj Singh fun in practice match

2017-06-15 6

Birmingham (U.K.), June 14 (ANI): We all are familiar with the aggression of Virat Kohli and Yuvraj Singh on the field, but there are very few times when one gets to see them laughing around and giving amusing gestures.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు బర్మింగ్ హామ్ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ కు ముందు కోహ్లీ, దావన్, యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరు ముగ్గురూ మాట్లాడుతూ సహచర ఆటగాళ్లను అనుకరిస్తూ డ్యాన్సు లు చేశారు.