Champions Trophy 2017 : England Favourites To Win The Trophy

2017-06-14 4

After India secured an emphatic win over South Africa, former Indian skipper Sourav Ganguly applauded the efforts of Virat Kohli and said that his captaincy on field was fantastic.

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగే సెమీస్‌ మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'దక్షిణాఫ్రికా కంటే మెరుగైన ప్రదర్శన బంగ్లా చేస్తుందని భావిస్తున్నా. ఇండియా-ఇంగ్లాండ్‌ జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరుకుంటాయి. ట్రోఫీ గెలిచేందుకు ఇంగ్లాండ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి' అని గంగూలీ పేర్కొన్నాడు.