ICC Champions Trophy 2017 : Shikhar Dhawan Breaks Sachin Tendulkar's Record

2017-06-13 0

India’s victory against South Africa at the Oval on Sunday was special, not only for the team and its billions of fans but also for opening batsman Shikhar Dhawan. Clearly, in the middle of a purple patch, the left-hander has continued his love affair with Champions Trophy. As he smashed yet another half-century, scoring 78 in India's chase of 192 runs, Dhawan broke the enviable record of master blaster Sachin Tendulkar and became the fastest batsman to score 1,000 runs in ICC one-day international matches.



టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్ మన్ గా ధావన్ గుర్తింపు సాధించాడు. తద్వారా ఇప్పటివరకూ భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును ధావన్ బద్దలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఫీట్ ను ధావన్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి వెయ్యి పరుగుల మార్కును చేరుకున్నాడు.