YSRC PARTY MEMBERS ARE SUSPENDED - Nellore News

2013-05-24 5

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నేతలు 4 గురిని పార్టీ సస్పెండ్ చేసింది.మేకపాటి కక్షసాదింపే కారణమని సస్పెండ్ అయిన వారు అంటున్నారు